ట్రాన్స్‌క్రియేటర్ అవ్వండి
ట్రాన్స్‌క్రియేటర్ అనుభవం మార్పు తెస్తుంది
ఇక్కడ తక్షణ ట్రాన్స్‌క్రియేషన్ అందించబడుతుంది.
మీ తర్వాతి లక్షలాది వినియోగదారులతో ఎలాంటి అపార్థాలు తలెత్తకుండా అర్థవంతంగా సంభాషించడానికి మా సహయం అందిస్తాము.
ట్రాన్స్‌క్రియేషన్ ఎలా పని చేస్తుందో పరీక్షించండి .
This is a live transcreation!
We are here to help you speak to your next million customers without the trouble of being misunderstood.
Let us show you how a transcreation works.
ఇంటర్నెట్‌ను వినియోగించే తర్వాతి తరం భారతీయ వినియోగదారులకు అనుగుణంగా, వారి సంభాషణకు మరింత సంప్రదాయబద్దంగా ఉండేలా వివిధ బ్రాండ్‌ల కోసం విస్తృతమైన భాషా సేవలు అందించడం అవసరం. స్థానికంగా హిందీ, తమిళం, తెలుగు, బెంగాలి, మలయాళం, మరాఠీ వంటి 8 భాషలతో పాటు ఇంకా మరెన్నో భాషలలో స్థానీకరణ (లొకలైజేషన్) సేవలను అందించాలని సంకల్పించాము.
2021 నాటికల్లా 75% భారతీయ భాషను మాట్లాడే ప్రేక్షకులు ఆంగ్ల ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్యను అధిగమిస్తారు. తమ పోటీ వ్యాపారంలో లాభాలు పొందేందుకు విభిన్న మార్కెట్లు, సంస్కృతుల వారితో సమర్ధవంతంగా సంభాషించడానికి ఇది ఒక బ్రాండ్‌కు అవసరం. స్థానిక సంభాషణ ద్వారా మీరు మీ తదుపరి తరం వినియోగదారులను చేరుకోవడానికి మేము మీకు సహాయం అందిస్తాము.
మా పరిష్కారాలుదేశవ్యాప్తంగా ఉన్న 500+ సృజనాత్మక అనువాదకర్తల నెట్‌వర్క్ తో వేగవంతమైన, సమర్ధవంతమైన స్థానిక సేవలను అందిస్తాము.
మా ఉన్నత బహుభాషా ప్రచురణకర్తలు వివిధ బ్రాండ్‌ల విషయ సారాంశాన్ని మాతృ భాషలలోకి అనువదించడం ద్వారా సంస్థలు తమ వినియోగదారులను స్థానిక భాషలో సులువుగా దగ్గరయ్యేందుకు అవకాశం కల్పిస్తాము.
ఖాతాదారులకు మంచి ఫలితాలతో కూడిన ప్రాంతీయ సేవలను అందించడానికి మా ప్రత్యేక భాషా సేవలను నైపుణ్యం గల మార్కెటింగ్ సేవా విభాగంతో మిళితం చేస్తాము.
సబ్రాండ్‌లు ఎటువంటి ఇబ్బంది లేకుండా తమ ప్రేక్షకులతో వారు మాట్లాడే స్థానిక భాషలో సంభాషించేలా చేయడమే మా లక్ష్యం.
మా గురించి సమాచారంట్రాన్స్క్రియేటర్ అనుభవం మార్పు తెస్తుంది
లోకలైజ్ సేవా బృందం మీ ప్రాజెక్టును సులువుగా మార్చి, భవిష్యత్తు ప్రాజెక్టులపై మరింత అంచనాలను పెంచుతుంది. ప్రతీ సంస్థతో మరింత తెలుసుకునేందుకు కొత్త టెక్నాలజీ లేనంతవరకూ, మీరు ఉత్తమంగా ఏది చేయగలరనే దానిపై దృష్టి పెట్టవచ్చు.
మీ వేతనాల కోసం నెలల తరబడి వేచి ఉండవలసిన అవసరం లేదు. మేము ప్రాజెక్టు పూర్తి అయిన 15-20 రోజులలోగా ట్రాన్స్‌క్రియేటర్లకు వేతనాలు చెల్లిస్తాము.
ప్రతీ ప్రాజెక్టు పూర్తి అయిన వెంటనే దానిలో మీ పనితీరుపై ఒక అభిప్రాయ నివేదికను అందించడం ద్వారా, మీరు మీ నైపుణ్యాలను పెంచుకుని మరింత ఎదిగే అవకాశం లభిస్తుంది.
ఇతర ట్రాన్స్‌క్రియేటర్లు, సంపాదకులు, ప్రూఫ్‌రీడర్‌లతో సంప్రదించి, మీ సందేహాలు, సమస్యలను పరిష్కరించుకోండి.
ప్రారంభించడానికి సిద్దంగా ఉన్నారా? hello@localyze.co ద్వారా మాకు లేఖ రాయండి లేదా ఫారాన్ని నింపండి. లోకలైజ్ మీరు ఇతరులతో సమర్ధవంతంగా సంభాషించడానికి ఎలా సహాయ పడుతుందో మీకు తెలియజేస్తాము.