Localyze

మా గురించి సమాచారం

మేము ఎవరంటే

తమ వినియోగదారులు, ఉద్యోగులలో ప్రతిధ్వనించే భాష, భావోద్వేగాలతో కూడిన సంపూర్ణ అనుభవాన్ని అందించేలా మా భాగస్వాములను ప్రేరేపించాలానే లక్ష్యంతో లోకలైజ్ స్థాపించబడినది.

ఈ లక్ష్యం కోసం మేమందించే సహకారం, బ్రాండ్‌లు తమ సమాచారాన్ని ప్రజలకు సంబంధించినదిగా, అందుబాటులో ఉండేలా చేయడానికి సహాయపడుతుంది. మార్కెట్ లో ప్రవేశించడానికి బ్రాండ్‌లకు గతంలో కంటే మరింత సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. భారతీయ ఇంటర్నెట్ వినియోగదారుల విధానంలో వచ్చిన ఈ మార్పు చరిత్రలోనే ఒక ప్రత్యేక ఘట్టం.

2021 నాటికి ఈ విధానం ఏ విధంగా మారబోతుందంటే

మా పరిష్కారాలు

మా లక్ష్యం

బ్రాండ్‌లు, వినియోగదారులతో వారు మాట్లాడే భాష, ప్రాంతం వంటి పరిమితులు లేకుండా సంభాషించేలా చేయడమే మా లక్ష్యం.

ట్రాన్స్‌క్రియేటర్ అవ్వండి

ట్రాన్స్‌క్రియేటర్ అనుభవం మార్పు తెస్తుంది

ఇప్పుడు అప్ప్లై చేయండి
repeat
స్థిరంగా, నిరంతరం అందించబడే ప్రాజెక్టులు

లోకలైజ్ సేవా బృందం మీ ప్రాజెక్టును సులువుగా మార్చి, భవిష్యత్తు ప్రాజెక్టులపై మరింత అంచనాలను పెంచుతుంది. ప్రతీ బ్రాండ్‌తో మరింత తెలుసుకునేందుకు కొత్త టెక్నాలజీ లేనంతవరకూ, మీరు ఉత్తమంగా ఏది చేయగలరనే దానిపై దృష్టి పెట్టవచ్చు.

speed
వేగవంతమైన, నిష్పక్షపాతమైన వేతన నియమాలు

మీ వేతనాల కోసం నెలల తరబడి వేచి ఉండవలసిన అవసరం లేదు. మేము ప్రాజెక్టు పూర్తి అయిన 15-20 రోజులలోగా ట్రాన్స్‌క్రియేటర్లకు వేతనాలు చెల్లిస్తాము.

growth
మీ భవిష్యత్తు ఉజ్వలంగా మార్చుకోండి

ప్రతీ ప్రాజెక్టు పూర్తి అయిన వెంటనే దానిలో మీ పనితీరుపై ఒక అభిప్రాయ నివేదికను అందించడం ద్వారా, మీరు మీ నైపుణ్యాలను పెంచుకుని మరింత ఎదిగే అవకాశం లభిస్తుంది.

support
సహకరించండి, మద్దతు పొందండి

ఇతర ట్రాన్స్‌క్రియేటర్లు, సంపాదకులు, ప్రూఫ్‌రీడర్‌లతో సంప్రదించి, మీ సందేహాలు, సమస్యలను పరిష్కరించుకోండి.

హలో చెప్పండి!

ప్రారంభించడానికి సిద్దంగా ఉన్నారా? hello@localyze.co ద్వారా మాకు లేఖ రాయండి లేదా ఫారాన్ని నింపండి. లోకలైజ్ మీరు ఇతరులతో సమర్ధవంతంగా సంభాషించడానికి ఎలా సహాయ పడుతుందో మీకు తెలియజేస్తాము.

hello@localyze.co