Localyze

మేము బ్రాండ్‌లకు సహాయపడతాము

ట్రాన్స్‌క్రియేట్ వినియోగదారులకు చేరువవ్వడం నిర్వహించునవి

ట్రాన్స్‌క్రియేట్

భాషా రూపాంతరం లేదా సంస్కృతిక అనువర్తనం అనేది మూలా భాషలో గల సందేశాన్ని అదే భావోద్వేగాలతో, సందర్భోచితంగా ఉండేలా దాని అర్థాన్ని, శైలిని, లక్షణాన్ని అనుకరిస్తూ ఒక భాష నుండి మరొక భాషలోకి రూపాంతరం చేయడం.బ్రాండ్‌ల సంభాషణలో స్థిరత్వం, ఏకీకృత బహుబాషా అనుభవాన్ని నిర్వహించడానికి ట్రాన్స్‌క్రియేషన్, దాని ప్రమాణాలు క్రమంగా ముఖ్యమైనదిగా మారబోతుంది.

స్థానిక మార్కెట్లలో అనుభవం, సమాచార సమగ్రతను నిర్ధారించడానికి, సృజనాత్మక బహుభాషా మేనేజర్ల బృందం, పరీక్షకులు బ్రాండ్‌ సంరక్షకులు, యుఎక్స్ డిజైనర్లు, ఇతర వాటాదారుల సహకారంతో పనిచేస్తారు.

english

Your next million customers don’t speak English. Let us help you connect with them.

telugu

మీ తదుపరి లక్షలాది వినియోగదారులు ఇంగ్లీష్ మాట్లాడరు, మీరు వారిని సంప్రదించడానికి మేము మీకు సహాయపడతాము

మేము ఏమి అందిస్తామంటే

దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో విస్తరించి ఉన్న మా 500+ ట్రాన్స్‌క్రియేటర్లు, భాషా నిపుణుల నెట్‌వర్క్ వేగవంతమైన, సమర్ధవంతమైన సేవలను అందిస్తుంది.వారి నైపుణ్యాల ఆధారంగా ప్రాజెక్టులకు నియమించబడిన అత్యంత నిపుణులైన ట్రాన్స్‌క్రియేటర్లు ఖచ్చితమైన, స్థానికంగా సరైన ట్రాన్స్‌క్రియేషన్ ను సరైన సమయంలో అందిస్తారు.

website

వెబ్‌సైట్స్ & మైక్రో సైట్స్

dashboard.png

లాండింగ్ పేజెస్

email

మెయిలర్స్ & మెసేజింగ్

banner

క్రియేటివ్ యాడ్ బ్యానర్స్ - డిస్ప్లే & నేటివ్

video

వీడియోస్

social-media.png

సోషల్ మీడియా హ్యాండిల్స్

వినియోగదారులకు చేరువవ్వడం

బ్రాండ్‌ బలమైన, సంప్రదాయబద్దమైన స్థానిక వ్యాపార వ్యూహాలు కలిగి ఉన్న తరువాత, లోకలైజ్ తమ ఉత్తమ బహుభాషా ప్రచురణకర్తల ద్వారా ట్రాన్స్‌క్రియేట్ చేసిన సందేశాన్ని ప్రసారం చేసి, బ్రాండ్‌లు వినియోగదారుల స్థానిక బాషలో వారిని చేరుకోవడంతో పాటు, డెస్క్‌టాప్, మొబైల్, యాప్ లలో నూతన వినియోగదారులను కుడా చేరుకోవడానికి దోహదపడుతుంది.

రోజువారీ ఇంప్రెజన్

మేము ఏమి అందిస్తామంటే

వారి స్థానిక ప్రయాణంలో బ్రాండ్‌లకు మార్గదర్శకం అందించేందుకు నిపుణులను, వ్యూహాలను, అవసరమైన వనరులను మేము నిర్వహిస్తాము.

publish

40+ టాప్ కాంస్కోర్ రీజినల్ పబ్లిషర్స్

growth

6M+ డైలీ యూజర్ రీచ్

translate

భారతీయులు + ప్రవాస భారతీయ ప్రేక్షకులు

male-female

పు 75% | స్త్రీ 25%

group

78% వినియోగదారుల వయసు 18-35

నిర్వహించునవి

మేము కేవలం వ్యాపార సందేశాన్ని అనువదించడమే కాకుండా, ప్రాంతీయ భాషకు తగినట్లు సరైన సందేశాన్ని అందించడమే మా ప్రత్యేకత.ఒక బృందంగా పనిచేయడం ద్వారా మేము వ్యాపారం వినియోగదారులను సంప్రదించే విధానాన్ని మార్చడానికి సహాయపడే అవాంతరాలు లేని భాషా సేవలతో కూడిన వ్యాపారాన్ని అందించగలుగుతున్నాము. ఖాతాదారులకు మంచి ఫలితాలతో కూడిన ప్రాంతీయ సేవలను అందిచడానికి మా ప్రత్యేక భాషా సేవలను నైపుణ్యం గల మార్కెటింగ్ సేవా విభాగంతో మిళితం చేస్తాము.

creativity

సృజనాత్మకత

accuracy

ఖచ్చితత్వం

efficiency

సమర్ధత

మేము ఏమి అందిస్తామంటే

డేటా విశ్లేషకులు, కాపీ రైటర్లు, డిజైనర్లు, డెవలపర్లు, సృజనాత్మక సమాచార నిర్వాహకులు, ప్రాజెక్ట్ మేమేజర్లు, డిజిటల్ మార్కెటింగ్ వ్యుహకర్తలుగా విస్తరించి ఉన్న మా బృందం మొత్తం సృజనాత్మకత, కచ్చితత్వంతో కూడిన సమగ్రవంతమైన వ్యాపార విక్రయ విధానాన్ని రూపొందించి, మంచి ఫలితాలను అందించడానికి కలిసి పనిచేస్తారు.

cursor.png

0.3%+ CTR

atf

ATF స్పాట్స్ ఓన్లీ

visibility.png

40%+ వ్యూవబిలిటీ

slider

మల్టీ సైజ్ & మల్టీ ఫార్మేట్

optimization

డైనమిక్ క్రియేటివ్ ఆప్టిమైజేషన్

హలో చెప్పండి!

ప్రారంభించడానికి సిద్దంగా ఉన్నారా? hello@localyze.co ద్వారా మాకు లేఖ రాయండి లేదా ఫారాన్ని నింపండి. లోకలైజ్ మీరు ఇతరులతో సమర్ధవంతంగా సంభాషించడానికి ఎలా సహాయ పడుతుందో మీకు తెలియజేస్తాము.

hello@localyze.co